Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. సెలబ్రేషన్లకు కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా, సల్మాన్ ఖాన్ తన ఫిట్‌నెస్‌నే తన పుట్టినరోజు విష్‌గా చూపించారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోల్లో సల్మాన్ ఖాన్ రిలాక్స్‌డ్ గా ఉన్నప్పటికీ బాడీ ఫిట్నెస్ పై ఫుల్ ఫోకస్‌తో ఉన్నట్లు కనిపించారు. దీనితో…