Again Death Threats to Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు మంగళవారం మరోసారి బెదిరింపు రావడం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను సమీక్షించారు. వరుసగా సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు రావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయనకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి లొసుగులు లేవని నిర్ధారించుకోవడానికి సల్మాన్ భద్రతను సమీక్షించారని పేర్కొన్నారు. పోలీసులు…