Home
Salman Ali Agha Statement
Salman Ali Agha Statement News
-
Salman Ali Agha: “ఈ బలహీనతే మా కొంప ముంచింది”.. పాక్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్
Salman Ali Agha: పాకిస్థాన్ టీ20 టోర్నీకి ముందు ఎంత రచ్చ చేసిందో పెద్దగా చెప్పనవసరం లేదు. తామే కప్పు గెలుస్తామన్న రీతిలో బిల్డప్ కొట్టింది. ఐసీసీ, శ్రీలంక క్రికెట్ టీమ్ పాక్‌తో మాట్లాడి కన్వీన్స్ చేసి మరీ టోర్నీలోకి అడుగు పెట్టేలా, భారత్‌పై పాక్ మ్యాచ్‌లు జరిగేలా చేశారు. తీరా చూస్తే శ్రీలంక పాకిస్థాన్ చావు దెబ్బ కొట్టింది. తాము ఇంటికి పోతూ.. పాకిస్థాన్‌ను సైతం వెంట తీసుకెళ్లింది. నిన్నటి మ్యాచ్‌పై కెప్టెన్ సల్మాన్ అఘా… -
Salman Ali Agha: బాగా ఆడాం, రోజు అల్లాహ్ మా వైపు లేడు.. ఇంగ్లాండ్ ఓటమిపై పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Salman Ali Agha on Pakistan Defeat on England in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమిపై పాకిస్థాన్ ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ ఆఘా తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈ పరాజయం తమకు చాలా అవమానకరంగా అనిపించిందని, దాన్ని అంగీకరించడం చాలా కష్టంగా ఉందని తెలిపాడు. మ్యాచ్‌లో పాక్ మంచి క్రికెట్ ఆడిందని, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాడు.… -
Salman Ali Agha: అదే మా కొంపముంచిది.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత్‌తో మ్యాచ్‌లో కీలక సందర్భాల్లో తమ ప్రణాళికలు పని చేయలేదని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ చెప్పాడు. కీలక పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం తమ కొంపముంచిందన్నాడు. గత ఆరు నెలలుగా తమ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని, అందుకే వారిపైనే నమ్మకం ఉంచామని.. అయితే భారత్‌తో మ్యాచ్‌లో వారికి కలిసి రాలేదని వివరించాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం… -
India vs Pakistan: ‘హ్యాండ్ షేక్’పై సూర్య సంచలన ప్రకటన.. పాక్ కండీషన్.. భారత్ ఒప్పుకుంటుందా?
India vs Pakistan: భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికొన్ని గంటల్లో మొదలవుతుంది. శ్రీలంకలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అనేక వివాదాల మధ్య ఈ మ్యాచ్ ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. మైదానంలో ఆట ఎంత ఉత్కంఠగా ఉంటుందో అనేది ఓ వైపు అయితే.. మ్యాచ్ ముందు… -
Salman Ali Agha: “మా టీమ్‌కు తారీఖ్ ట్రంప్ కార్డ్ లాంటోడు”.. ఉస్మాన్ వివాదంపై పాక్ కెప్టెన్ రియాక్షన్..
Salman Ali Agha: ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారభం కానుంది. ఈ మ్యాచ్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే.. ఈ సారి పాకిస్థాన్ టీమ్‌లోని ఓ ప్లేయర్‌పై చర్చలు జోరందుకున్నాయి. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. యువ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్. ఉస్మాన్ స్పిన్నింగ్పై ట్రోలింగ్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. అనేక మంది ఈ బౌలింగ్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ఈ అంశంపై… -
IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
Salman Ali Agha on IND vs PAK Match in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై మొన్నటివరకు కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయాయి. భారత్‌తో మ్యాచ్ ఆడడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన డిమాండ్లను ఐసీసీ తిరస్కరించడంతో.. ఇక తప్పక పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్… -
T20 World Cup 2026: ఈసారి టీ20 వరల్డ్ కప్ మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచే విధంగా సీనియర్ క్రికెటర్ సల్మాన్ అలీ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాక్ జట్టు ఎదుర్కొన్న సవాళ్లు, ఫలితాలపై స్పందించారు. పాకిస్తాన్ కొన్ని ప్రధాన ట్రోఫీలు గెలవలేకపోయినప్పటికీ.. ఈ సారి కొత్త ఉత్సాహంతో ఆడేందుకు జట్టు సిద్ధంగా ఉందన్నాడు. ఈ సారి టీ20 వరల్డ్ కప్ గెలిచి పాకిస్తాన్ అభిమానులను సంతోషపెట్టాలని చూస్తున్నాం అని పాకిస్థాన్ కెప్టెన్ చెప్పాడు. సల్మాన్ అలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!