డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది సలార్ రిలీజ్ ట్రైలర్. ఈ ఒక్క ట్రైలర్ దెబ్బకి సలార్ హైప్ ఆకాశాన్ని తాకింది. రిలీజ్ డేట్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో హోంబలే అన్ని సెంటర్స్ లో టికెట్ రేట్స్ ని ఫిక్స్ చేసి బుకింగ్స్ ఓపెన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది.…