సలార్ సీజ్ ఫైర్ సినిమాలో కమాండర్ సలార్ దేవరథ రైజార్ ని ఖాన్సార్ లో అడుగు పెట్టించి… సినిమాని ఆపేసాడు ప్రశాంత్ నీల్. ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ డ్రామాని క్రియేట్ చేసి లార్జ్ స్కేల్ సినిమాని చూపించాడు ప్రశాంత్ నీల్. పృథ్వీరాజ్ కోసం వచ్చి ఖాన్సార్ ఊచకోత కోస్తున్న ప్రభాస్, పార్ట్ 2లో పృథ్వీకి ఎనిమీగా ఎలా మారుతాడు అనే ట్విస్ట్ తో పార్ట్ 1కి ఎండ్ ఇచ్చాడు. పార్ట్ 1 ఎండ్ లో…