Venkatesh Maha again in Salaar Controversy and Decativates Twitter: కొన్నాళ్ల క్రితం C/o కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా KGF 2 ని అవహేళన చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ విషయం పెద్దది కావడంతో అప్పుడు క్షమాపణ కూడా చెప్పడానికి ప్రయత్నించగా విషయం సద్దుమణిగింది. ఇక ఇప్పుడు KGF 2 మేకర్ సలార్ సినిమాకి డంకీ సినిమాకి మధ్య పోటీ ఉన్న క్రమంలో ఆ విషయాన్నీ మళ్ళీ పరోక్షంగా కెలికాడు వెంకటేష్…