రెబల్ స్టార్ ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తుంది సలార్. ఈరోజు నుంచి సరిగ్గా ఆరు రోజుల్లో తీరాన్ని తాకనున్న సలార్ తుఫాన్ ధాటికి ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో లెక్కబెట్టడానికి ట్రేడ్ వర్గాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా కాబట్టి కలెక్షన్స్ కూడా ఆ రేంజులోనే ఉండబోతున్నాయి. బుకింగ్స్ ఓపెన్…
రెబల్ స్టార్ ప్రభాస్… పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర స్ట్రామ్ ని క్రియేట్ చేయడానికి సలార్ సినిమాతో వస్తున్నాడు. ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ కూడా కలవడంతో తుఫాన్ కాస్త ఉప్పెనగా మారింది. ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్నీ బ్రేక్ చేసే కొత్త చరిత్ర సృష్టించడానికి, డిసెంబర్ 22న దండయాత్రకి సిద్ధమయ్యాడు ప్రభాస్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న సలార్ హైప్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ట్రైలర్, సూరీడే సాంగ్ రిలీజ్…