30.25 Lakh tickets sold all over India for Salaar Advance Booking: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. నిజానికి బాహుబలి సిరీస్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన తర్వాత ప్రభాస్ హీరోగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క సినిమా కూడా ఆ స్థాయిలో హిట్ అవ్వలేదు. అయితే కేజిఎఫ్ సిరీస్ చేసిన…