2023… ఇయర్ ఆఫ్ కంబ్యాక్స్ అనే చెప్పాలి. ముందుగా జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన షారుఖ్, తన రేంజ్ మార్కెట్ ని కొల్లగొట్టాడు. సన్నీ డియోల్ కూడా గదర్ 2 సినిమాతో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సోలో హిందీ కలెక్షన్స్ కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టి…