Sakshi Vaidya in Sharwanand New Movie: ‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ ఇటీవల ‘మనమే’ సినిమాతో ఓ సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. శర్వా ఇప్పుడు తన 37వ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. సెన్సేషనల్ హిట్ ‘సమజవరగమన’ చిత్రంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న రామ్ అబ్బరాజు.. ‘శర్వా 37’కు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also Read: Sikandar:…