Nawazuddin Siddiqui Reveals a boat incident in Saindhav Shooting: విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘రాంగ్ యూసేజ్ కి, ట్రైలర్ కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘సైంధవ్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో వికాస్ మాలిక్ అనే…