Home
Saindhav Release Date
Saindhav Release Date News
-
Saindhav: చివరి 20 నిముషాలు… ముందెప్పుడూ చూసి ఉండరు
విక్టరీ వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగి చేసిన సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. చంద్రప్రస్థాలో బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన సైంధవ్ లో యాక్షన్ పార్ట్ అదిరిపోయింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్… సైంధవ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వెంకీ మామా ట్రైలర్ లోనే దాదాపు వంద మందిని ఈజీగా చంపేసి ఉంటాడు. ఇప్పటివరకూ 75 సినిమాలు చేసిన… -
Sankranthi Movies: సంక్రాంతి సినిమాలు ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో తెలుసా?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లతో హీట్ పెరుగుతూ ఉంది. పండగ సెలవలు, లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అనుకుంటారు. అయితే ఈ థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్స్ అడ్జస్ట్మెంట్… -
Sailesh Kolanu: ఆ యాంగిల్ లో కాలిస్తే బుల్లెట్ అలానే పోతది మావా…
సైంధవ్… విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలబడుతోంది. ఇప్పటికే సైంధవ్ సినిమా టీజర్, ట్రైలర్ బయటకి వచ్చి మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత సైంధవ్ సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ బాలన్స్డ్ గా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసింది. వెంకటేష్ ఇంత రూత్ లెస్ క్యారెక్టర్ ని ఇప్పటివరకూ… -
Mahesh Fans Vs Venky Fans: చిన్నోడిపై పెద్దోడి ఫ్యాన్స్ ఫైర్! ఎంత పని చేసావ్ నాగ వంశీ
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్‌కి మల్టీస్టారర్ ఊపునిచ్చిందే వీళ్లు. పెద్దోడుగా వెంకీ, చిన్నోడుగా మహేష్… ఇప్పటికీ అందరి ఇళ్లలో కనిపిస్తుంటారు. అన్నదమ్ములంటే పెద్దోడు, చిన్నోడులా ఉండాలనేలా ఇంపాక్ట్ చూపించింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా చిన్నోడు, పెద్దోడుగానే పిలుస్తుంటారు. స్టార్‌డమ్‌ను పక్కకు పెట్టి… ఈ ఇద్దరు బయట ఒరిజినల్ బ్రదర్స్‌లాగే… -
Saindhav: ఒక్క ట్రైలర్ లోనే ఇంతమందిని చంపేశావ్ ఏంటి వెంకీ మామా?
ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఎక్కువగా ఉండి, హిట్ సినిమాలు ఇచ్చే ఏకైక సీనియర్ హీరో వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగుతూ చేస్తున్న సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నే జనరేట్ చేసిన సైంధవ్ సినిమా ట్రైలర్ ని… -
Sankranthi Movies: సంక్రాంతి సినిమాల్లో ఏ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?
సంక్రాంతి సీజన్ వస్తుంది అంటే చాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ విషయంలో రచ్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పటిలాగే 2024 సంక్రాంతికి కూడా సినిమాల హీట్ పెరుగుతూ ఉంది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్, ఏ మూవీ వెనక్కి వెళ్తుంది? ఇలా అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పండగ సెలవలు ఉంటాయి కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి… -
Saindhav: వెంకటేష్ కూడా విక్టరీ కోసం సంక్రాంతి బరిలో దిగాడు
2024 సంక్రాంతి ఇప్పటికే జామ్ ప్యాక్ అయ్యి ఉంది. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, హను మాన్, ఈగల్, నా సామీ రంగ, VD 13 సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇవి చాలవన్నట్లు తమిళ్ నుంచి రజినీకాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ‘లాల్ సలామ్’, శివ కార్తికేయన్ నటిస్తున్న అయలాన్ సినిమా కూడా సంక్రాంతికే… -
Saindhav: వెంకీ సినిమాలోకి ‘హిట్’ హీరోయిన్ ఎంట్రీ
సీనియర్ స్టార్ హీరో, హయ్యెస్ట్ హిట్ పర్సెంటేజ్ ఉన్న హీరో దగ్గుబాటి వెంకటేష్ అలియాస్ వెంకీ మామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీలో వెంకటేష్, బీస్ట్ మోడ్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో ‘హిట్’ హీరోయిన్ నటిస్తుంది అంటూ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. చి.లా.సౌ, హిట్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రుహాని శర్మ సైంధవ్…
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్‌లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్‌పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్‌ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..