Home
Saif Ali Khan Stabbing Case
Saif Ali Khan Stabbing Case News
-
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్! అసలేం జరిగిందో..!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నటుడి ఇంట్లో దొరికిన వేలిముద్రలు.. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహాజాద్తో సరిపోవడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. న్యాయస్థానంలో పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్లో ఈ మేరకు పేర్కొన్నారు. -
Saif Ali Khan: సైఫ్ కేసులో కొత్త ట్విస్టు.. భార్యాభర్తల మాటల్లో తేడా!
సైఫ్ అలీఖాన్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్ల వాంగ్మూలాలపై చర్చ మొదలైంది.ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే అంతకు ముందు రోజే నమోదు చేసిన ఆయన భార్య వాంగ్మూలానికి తేడా ఉంది. సైఫ్ అలీఖాన్ వాంగ్మూలంలో తాను 11వ అంతస్తులో ఉన్నానని చెప్పాడు. జనవరి 15-16 రాత్రి, నానీ ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించాయని, అది విని సైఫ్ అలీఖాన్, తన భార్య కరీనా… -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ని పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి ఘటన సంచలనంగా మారింది. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని నటుడి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్కి ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి వెన్నెముకలో విరిగిన కత్తిని తొలగించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు చెప్పారు. అయితే, నిందితుడి కోసం మూడు… -
Saif Ali Khan: సైఫ్పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్పై దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దాడి జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడిని థానేలో పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్కి చెందిన వాడిగా గుర్తించారు. ఈ రోజు కోర్టు ముందు అతడిని ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్కి చెందిన వాడు కాబట్టి ‘‘అంతర్జాతీయ కుట్ర’’ అనుమానాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
-
Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న ‘మహానటి’!
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!