Home
Saif Ali Khan News
Saif Ali Khan News News
-
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్కు కాసుల వర్షం
‘నా జీవితం మారిపోయింది’ అని సైఫ్ అలీ ఖాన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశాడు, అతనికి ఆర్థిక సహాయం కూడా అందించాడు. గత వారం ముంబైలోని తన నివాసంలో కత్తితో దాడికి గురైన సైఫ్ అలీఖాన్ను భజన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రానా మాట్లాడుతూ, సైఫ్ అలీ ఖాన్ సకాలంలో… -
Farooq Abdullah: బంగ్లాదేశ్ని నిందించలేము.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా..
Farooq Abdullah: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి గురించి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. సైఫ్పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీయుడు కాబట్టి, మొత్తం బంగ్లాదేశ్ని నిందించలేమని బుధవారం అన్నారు. -
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో కొత్త అప్డేట్.. అందుకే దాడి!
దాడి కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఇంటికి వచ్చాడు. నటుడు మంగళవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం, బుధవారం అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేశారు. నటుడికి 2 శస్త్రచికిత్సలు జరిగాయి. ఇప్పుడు మంగళవారం ఒక అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేమంటే సైఫ్ గట్టి పట్టు నుండి తనను తాను విడిపించుకోవడానికి నిందితులు నటుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి తర్వాత,… -
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో అనుమానితుడు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కి చెందిన ఒక అనుమానితుడిని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నటుడిపై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. దుండగుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్తో 7 ఏళ్ల కొడుకు ఆస్పత్రి వెళ్లడం ఏంటి..? జవాబు లేని 5 ప్రశ్నలు..
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగి దాదాపుగా ఒకటిన్నర రోజు కావస్తోంది. అయితే, ఇప్పటికీ 5 ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించడం లేదు. ఆయనపై దాడి ఘటన మొత్తం చిత్రపరిశ్రమనే షాక్కి గురిచేసింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి 6 చోట్ల గాయపరిచాడు. ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. -
Saif Ali Khan: ‘‘మరో 2 మి.మీ. కత్తి లోతుగా దిగి ఉంటే..’’ సైఫ్ పరిస్థితిపై డాక్టర్లు..
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి ఘటన దేశంలో చర్చనీయాశంగా మారింది. ఇంట్లోకి దూరిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగుడు ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా పారిపోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. -
Saif Ali Khan Attack : సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం పై డాక్టర్లు ఏమన్నారంటే ?
Saif Ali Khan Attack : సైఫ్ అలీ ఖాన్ అభిమానులకు శుభవార్త. సైఫ్ అలీ ఖాన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, వారం రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: దుల్కర్ సడెన్ సర్ప్రైజ్.. కొత్త సినిమా టైటిల్ ఇదేనట!
-
Tadepalligudem: తాడేపల్లిగూడెంలో కలకలం.. వైసీపీ అభ్యర్థి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు!
-
Ram Nithin: రామ్ నితిన్ కొత్త మూవీ.. ఇద్దరు అందాల భామలతో క్రేజీ ప్రాజెక్ట్!
-
Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!