Sai Pallavi: ఫిదా మూవీతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే ఈ చిన్నది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక తన డ్యాన్స్ తో అభిమానుల గుండెల్లో క్వీన్ గా మారిపోయింది. గ్లామర్ పాత్రలకు నో చెప్తూ.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకొని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.