Home
Sai Dharam Tej
Sai Dharam Tej News
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
Tollywood Most Eligible Bachelors: సినీ పరిశ్రమలో సమకాలీన హీరోలంతా వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను, కెరీర్‌ను సమాంతరంగా నడిపిస్తూ బిజీగా ఉంటే.. మరికొందరు హీరోలు మాత్రం ఇంకా పెళ్లి పీటలు ఎక్కడానికి ఆసక్తి చూపడం లేదు. వయసు ముదురుతున్న బ్యాచిలర్ ముద్రను చెరిపేసే ఆలోచనలో వీరు కనిపించడం లేదు. కెరీర్‌పై ఉన్న శ్రద్ధ వల్లే పెళ్లిని పక్కన పెట్టారా లేక అసలు వివాహ బంధంపై ఆసక్తి లేదా అన్నది అభిమానుల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది.… -
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
‘జవాన్’, ‘కృష్ణమ్మ’ చిత్రాల నిర్మాత కృష్ణ తన పట్ల చూపించిన అభిమానాన్ని మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నారు. తాజాగా ‘కాగితం పడవలు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తాను వరుస ఫ్లాపుల్లో ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో, తనను నమ్మి అడగకుండానే పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చిన ఏకైక నిర్మాత కృష్ణ గారేనని వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో తనకు అండగా నిలబడిన ఆ… -
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతుంది. అలాగే షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో క చిత్ర దర్శకులతో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సాయి తాజాగా మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ ఫేమ్ తేజ కాకమాను దర్శకత్వంలో… -
Sai Dharam Tej: వాటితో సెల్ఫీ దిగాలి..అదే అసలు విజయం
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరోగా టాలీవుడ్‌కి పరిచయమైన సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నా, యాక్సిడెంట్ తర్వాత ఆయన సరైన హిట్టు అందుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. చేసిన ‘రిపబ్లిక్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘బ్రో’ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ప్రస్తుతానికి ఈ సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్, సుమారు 150 కోట్లతో ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్నారు.… -
Mega Heros : మెగా హీరోల అనుబంధం.. తమ్ముడికి అన్న ముద్దు
Mega Heros : టాలీవుడ్ లో మెగా హీరోల ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా మేనల్లుడు అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గా తేజ్, వైష్ణవ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్నారు ఈ అన్నదమ్ములు. అయితే తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సంప్రదాయ బట్టల్లో తమ ఇంట్లో దీపావళి… -
Heros : అన్నలు సక్సెస్.. తమ్ముళ్లకు ఏమైంది..?
Heros : సినీ ఇండస్ట్రీలో అన్నలు సక్సెస్ అయితే తమ్ముళ్లు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారంతా అన్నల రేంజ్ లో సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ స్టార్ హీరో అయ్యాడు. కానీ అలా అందరూ కాలేకపోయారు. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగితే.. శిరీష్ కనీసం యావరేజ్ హీరోల లిస్టులో కూడా లేడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. అలాగే సాయిధరమ్ తేజ్ అంతో ఇంతో… -
Sai Dharam Tej: ‘సంబరాల ఏటిగట్టు’తో మెగా హీరో లైన్ లో పడినట్లేనా.?
Sai Dharam Tej: ఒకానొక సమయంలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న మెగా హీరో సాయి దుర్గ తేజ్, ఆ తర్వాత జరిగిన ఒక ప్రమాదం కారణంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన కెరీర్లోనూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం తర్వాత ఆయన చేసిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో తన తదుపరి చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’పై సాయి తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఆయన కెరీర్‌కు… -
Sai Durga Tej : ‘బ్రో’ తర్వాత రెండు మూవీలు ఆగిపోయాయి.. సాయితేజ్ ఎమోషనల్
Sai Durga Tej : సాయిదుర్గా తేజ్ హీరోగా వస్తున్న మూవీ సంబరాల ఏటిగట్టు. బ్రో సినిమా ప్లాప్ కావడంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రోహిత్ కేపీకి ఛాన్స్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా పైగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. నేడు సాయితేజ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో సాయితేజ్ బాడీ లాంగ్వేజ్, గెటప్, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ కూడా… -
Sai Dharam Tej: హీరో అయ్యేందుకు ఎన్నో ఆఫీస్‌లకు తిరిగా.. నా ఫోటోల్ని పల్లీ బఠానీలు తినడానికి వాడే వారు
హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2015 లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని సాయి దుర్గ తేజ్ అన్నారు. ఇంకా ఆయన ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడరంటే ‘నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్‌లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు… -
Karthik Varma : క్రేజీ డైరెక్టర్ ఎంగేజ్ మెంట్.. సెలబ్రిటీల సందడి
Karthik Varma : సుకుమార్ శిష్యుడు, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ ఇంట్లో సందడి నెలకొంది. కార్తీక్ తాజాగా హరిత అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ వేడుకకు సినీ సెలబ్రిటీలు వచ్చారు. నాగచైతన్య-శోభిత దంపతులు, సాయిధరమ్ తేజ్, బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో పాటు మరికొందరు సినీ నటులు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. కార్తీక్ వర్మ ఎంగేజ్ మెంట్…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!