Sahithi Dasari clarity on Political Promotions: పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది సాహితీ దాసరి. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె రెండో భాగంలో సత్యం రాజేష్ ను ప్రేమించిన అమ్మాయిగా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ పెద్ద సినిమాలలో చిన్న పాత్రలు చేస్తున్న ఆమె అనూహ్యంగా ఒక పొలిటికల్ వివాదంలో చిక్కుకుంది. అసలు విషయం ఏమిటంటే…