Sahil Khan Fled over 1800 KMs in 40 Hours to avoid Arrest: మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ ప్రాంతంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నెట్‌వర్క్, దానికి సంబంధించిన అక్రమ బెట్టింగ్ యాప్‌లు, నెట్‌వర్క్‌లకు సంబంధించిన దర్యాప్తులో ముంబై క్రైమ్ బ్రాంచ్ సిట్ అతన్ని అరెస్టు చేసింది.…
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ విభాగానికి చెందిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసింది.
Bollywood Actor Sahil Khan Wedding Announcement Video with 21 year old Girl: బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ చాలా కాలంగా సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. అయితే, సాహిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇక తాజాగా సాహిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు, అందులో అతను అభిమానులకు తన రెండవ భార్యను పరిచయం చేశాడు. ఒక వీడియో షేర్ చేసిన ఆయన ఆ క్లిప్‌లో, సముద్రపు అలల మధ్య తన…