తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించిన కన్నడ చిన్నది పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను కొట్టేసింది.ఇక పుష్ప2 విడుదల అయితే.. ఆమెకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలను…