Sachin Tendulkar neighbour complains of loud noise: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నివాసం నుంచి రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని పొరుగింటి వ్యక్తి ఒకరు ఫిర్యాదు చేశారు. సచిన్ ఇంటి వెలుపల ఉన్న సిమెంట్ మిక్సర్.. పగటి పూట మాత్రమే కాదు రాత్రి కూడా తనని డిస్ట్రబ్ చేస్తుందని పేర్కొన్నాడు. సరైన సమయంలో వర్క్ చేసుకోమ