విదేశి పర్యటనలో ప్రధాని మోడీ. నేడు, రేపు కెనడాలో పర్యటించనున్న మోదీ. జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ. నిన్న సైప్రస్ అధ్యక్షుడు నికోస్‌తో మోడీ భేటీ. వాణిజ్యం, పెట్టుబడి అంశాలపై చర్చించిన మోదీ. నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. ఈ నెల 21న యోగా డే సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన. మంత్రుల కమిటీ, అధికారులతో చర్చించనున్న చంద్రబాబు. బీచ్ రోడ్‌లో ఏర్పాట్లను పరిశీలించనున్న చంద్రబాబు. నేడు తెలంగాణలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం. వ్యవసాయ…