Vijay Deverakonda relaunching RWDY Indian street culture in December : స్టార్ హీరోగా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తూ పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల అభిమానం పొందుతున్న విజయ్ దేవరకొండ ఈమధ్యనే ఖుషీ సినిమాతో హిట్ కొట్టాడు. సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక ఇలా ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క బిజినెస్ కూడా…