Netizens Slams Rahul Dravid Over Ruturaj Gaikwad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. స్టాండ్‌బైగా నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. మే 15 లోపు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాని�