Putin Nuclear Test: అమెరికా అణు క్షిపణిని ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. పుతిన్ ఉత్తర్వును యుద్ధ ప్రకటనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత వారం రష్యా, చైనా, పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొంటూ ట్రంప్ అమెరికాలో అణు పరీక్షలను ప్రారంభించారు. దానికి ప్రతీకార చర్యలుగా పుతిన్ కూడా రష్యాలో అణు పరీక్షలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. READ…
Nuclear Tests in 80 Years: కొన్ని అగ్రదేశాలు ప్రపంచానికి అణుబూచి చూపించి భయపెట్టి పబ్బం గడుపుతున్నాయి. వాస్తవానికి ఈ అణుబాంబులకు అంత పవర్ ఉందా అంటే.. కచ్చితంగా అనే సమాధానం సెకన్ ఆలస్యం లేకుండా వస్తుంది. ఎందుకంటే ఈ అణుబాంబుల విధ్వాంసానికి నాశమైన ప్రదేశాలు ప్రత్యేక్ష ఉదాహరణలుగా నిలిచాయి, అందుకే అణుబాంబులకు ప్రపంచం భయపడేది. 1945లో జపాన్‌లోని నాగసాకి, హిరోషిమాలో అణుదాడి కారణంగా సుమారుగా 2.10 లక్షల మంది ప్రజలు మరణించారు, లక్ష మందికి పైగా…