Home
Russia India
Russia India News
-
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత పౌర విమానయాన రంగంలో రష్యా తన స్థానాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్(UAC) భారత విమానయాన సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ డీల్‌లో మొత్తం 105 డొమెస్టిక్ ప్యాసింజర్ విమానాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రధానంగా IL-114-300 టర్బోప్రాప్ విమానాల కొనుగోళ్లు ఉన్నాయి. ఈ విమానాలకు సంబంధించిన పలు ఒప్పందాలు ఖరారు చేసుకోవాలని రష్యా భావిస్తోంది.… -
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
Putin: రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల మధ్య, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి వచ్చే ఏ ఆదేశాలను కూడా భారత్ పాటించలేదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక (SPIEF)లో ఆయన మాట్లాడుతూ.. భారత్ సార్వభౌమాధికారాన్ని, సార్వభౌమ నిర్ణయాధికారాన్ని ఎన్నడూ ప్రశ్నించలేరని అన్నారు. “భారత్ ఎప్పుడూ విదేశాల నుంచి వచ్చే… -
Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
Su-57 fighter jet: భారత వైమానిక దళం(IAF)లో 5వ తరం ఫైటర్ జెట్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఈ లోటును తాము తీరుస్తామని మిత్రదేశం రష్యా ముందుకు వచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు బిగ్ ఆఫర్ ఇచ్చారు. రష్యా అభివృద్ధి చేసిన సుకోయ్ Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను భారత్‌తో కలిసి అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక టెక్నాలజీని భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా… -
Jaishankar: రష్యా భారత విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. యూఎస్, కెనడాలపై జైశంకర్ పరోక్ష దాడి..
Jaishankar: భారత-రష్యా సంబంధాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత రష్యా చరిత్రను పరిశీలిస్తే.. భారత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా రష్యా ఎప్పుడూ ఏమీ చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్ సమావేశం కోసం రష్యాకి వెళ్తున్న సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఇండియా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించలేదని చెప్పారు.
తాజావార్తలు
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!