Amethi: విద్యార్థులకు టీచర్లు చిన్నప్పటి నుంచి శాంతంగా ఉండాలి. క్షమా గుణం కలిగి ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారే ఆ మాటలను ఆచరణలో పెట్టకుండా గాలికి వదిలేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో కోపాన్ని విద్యార్థుల మీద చూపిస్తూ వారిని చితకబాదుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూశాం. తాజా ఓ టీచర్ స్టూడెంట్ ను విచక్షణారహితంగా చెంపపై కొట్టడంతో అతని కర్ణభేరి పగిలిపోయింది. ఈ ఘటన…