Raghava Lawrence : కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ హీరోగా,దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.లారెన్స్ గత ఏడాది చంద్రముఖి 2 ,జిగర్ తండా డబల్ ఎక్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఆ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో తనకు దర్శకుడిగా ఎంతో ఆదరణ తీసుకొచ్చిన కామెడీ హారర్ జోనర్ లో మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు.లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అప్పట్లో…