పండగ వేళ వినియోగదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు LPG సిలిండర్ ధరలను సమీక్షించి, సవరించి, కొత్త రేట్లను జారీ చేస్తాయి. ఇవాళ అక్టోబర్ 01న దేశంలో LPG సిలిండర్ ధరలు రూ. 16 వరకు పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఢిల్లీ నుండి ముంబై వరకు, కోల్‌కతా నుండి చెన్నై వరకు LPG ధరలను పెంచాయి. అయితే, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఈ పెరుగుదల…
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్లు) సృష్టించడానికి రూల్స్ ను మార్చింది. కొత్త UAN నంబర్‌ను సృష్టించడానికి ఇప్పుడు UMANG యాప్ అవసరం అవుతుంది. ఈ నియమం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనితో పాటు, UAN జనరేషన్, యాక్టివేషన్ ప్రక్రియను సరళంగా, సురక్షితంగా చేయడానికి EPFO UMANG యాప్ నుండి ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ని తప్పనిసరి చేసింది. అధికారిక సర్క్యులర్ ప్రకారం, ఇప్పుడు అన్ని కొత్త UAN…
రేపటితో ఈ ఏడాది జూన్ నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. జూలై నెల ప్రారంభంకాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూలై 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. బ్యాంక్, గ్యాస్, రైల్వే రూల్స్ మారబోతున్నాయి. ఇవి సామాన్యుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. క్రెడిట్ కార్డ్ రూల్స్, ఏటీఎం ఛార్జీలు వంటి వాటిల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూలై నెలలో ఏమేం మారనున్నాయో ఇప్పుడు చూద్దాం. Also Read:Raghava Lawrence :…