Odia Singer Ruksana Bano Dead at 27: 27 ఏళ్లకే ప్రముఖ లేడీ సింగర్ రుక్సానా బానో మృతిచెందారు. బుధవారం (సెప్టెంబర్ 18) రాత్రి భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రుక్సానా మరణానికి ఖచ్చితమైన కారణాన్ని డాక్టర్లు వెల్లడించలేదు. అయితే ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి కారణంగానే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ఏదైనా క్రిమి లేదా విషపురుగు కాటు వేస్తే ఈ వ్యాధి సోకుతుంది. జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, దద్దుర్లు లాంటివి ఈ…