కన్నడ స్టార్ యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంకు హీరో యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యశ్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న టాక్సిక్.. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీయఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో.. టాక్సిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా నటీమణులను…