Rudramkota Pre Release Press Meet: సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ కీలక పాత్రలో నటిస్తున్న `రుద్రంకోట`సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనీల్, విభీష, అలేఖ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ వేడుకకు…