APSRTC: ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే.. ముందుగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి.. మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం ఎంత దూరం..? ఏ రూట్‌లో వెళ్తే త్వరగా చేరుకుంటాం..? ఏ రూట్‌లో ఎన్ని గంటల సమయం పడుతుంది? లాంటి విషయాలు తెలుసుకుంటాం.. ఇక, అక్కడే బస్సు టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా.. గూగుల్ మ్యాప్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అనుసంధానం కానున్నాయి.. దీని ద్వారా…