ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఫుడ్ తో పాటుగా నిత్యావసర సరుకులను కూడా డెలివరీ చేస్తూ ఉంటుంది.. ఈ ఏడాది తమకు ఎక్కువగా వచ్చిన ఆర్డర్స్ గురించి ఇటీవలే ప్రకటించింది.. అందులో హైదరాబాద్ లో ఎక్కువగా బిర్యాని ఆర్డర్లు తమ సంస్థకు వచ్చినట్లు ప్రకటించారు.. ఇప్పుడు గ్రోసరీ గురించి తన బ్లాగ్ లో పేర్కొంది.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఏడాదికి రూ. 12 లక్షలవరకు ఆర్డర్ చేసినట్లు పేర్కొంది.. ఇది విన్న అందరు…