Home
Rrr
Rrr News
-
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ కంటే 5-6 రెట్లు ఎక్కువ.. ‘వారణాసి’పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
SS Rajamouli on Varanasi Movie: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ పురాణాలు, చరిత్ర, ఆధునిక సాంకేతికతతో కూడిన వారణాసి 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా బ్రెజిల్లో జరిగిన 50వ… -
Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
ఇండియన్ సినీ పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మన టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే, మేకింగ్ పరంగా వందల కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్స్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మరియు అత్యంత ఖరీదైన చిత్రాల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సినిమాల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో… -
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ తన పరిధులను అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్న వేళ, యూరప్‌లోని బల్గేరియా దేశం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌కు ఘన స్వాగతం పలుకుతోంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సహజసిద్ధమైన లొకేషన్లు మరియు భారీ ఆర్థిక ప్రయోజనాలతో భారతీయ చిత్రాలకు సరికొత్త ప్రొడక్షన్ హబ్‌గా మారేందుకు బల్గేరియా సిద్ధమైంది. తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ బల్గేరియా షెడ్యూల్ ప్రొడక్షన్ మేనేజర్‌గా, లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన టోడర్ లాజరోవ్ జుజి అందుకు కారణమయ్యారు. ఇండియన్ సినీ పరిశ్రమతో సుదీర్ఘకాలం పనిచేయడమే లక్ష్యంగా… -
Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
Nimmala Ramanaidu: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్ష సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావును మర్యాదపూర్వకంగా కలసి ప్రాజెక్ట్ ప్రగతిపై చర్చించారు. మంత్రి నిమ్మల ప్రకారం, కేంద్రప్రభుత్వం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు నిర్వాసితుల కోసం సహాయం మరియు పునరావాస పనులు కూడా సమాంతరంగా వేగవంతం చేశామని మంత్రి పేర్కొన్నారు. పెండింగ్ డిజైన్లకు అనుమతులు… -
OG DAY 1 COLLECTIONS : OG తెలుగు రాష్ట్రాల మొదటి రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్.. రికార్డ్ మిస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. RRR వంటి భారీ సినిమాను నిర్మించిన దానయ్య DVV బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసిన OG మొత్తానికి ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు… -
CM Revanth Reddy: భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి..
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం… -
Off The Record: ఆర్ఆర్ఆర్ చుట్టూ పొలిటికల్ కలర్స్.. నాడు కాంగ్రెస్ వెంట నడిచిన రైతులే నేడు రివర్స్..?
Off The Record: తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు మీద పొలిటికల్ కలర్స్ గట్టిగానే పడుతున్నాయి. భూములు కోల్పోతున్న రైతుల ఆగ్రహావేశాలే కేంద్రంగా పొలిటికల్ పావులు కదుపుతున్నారు. ఇక్కడ అసలైన విషాదం ఏంటంటే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయిన అంశం ఇప్పుడు ఇరకాటంగా మారడమే. త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు చేశారని, తమ పంట భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆరోపిస్తూ రైతులు హెచ్ఎండీఏ కార్యాలయం నుంచి మొదలుపెడితే…… -
Off The Record: కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయితీకి తెర లేస్తోందా..? ఆ ఎమ్మెల్యేలకు తిప్పలు తప్పవా..?
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే... సొంత ప్రభుత్వాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా? ఆయన దూకుడు ఇప్పుడు సహచర ఎమ్మెల్యేలను కూడా ఇరకాటంలో పడేస్తోందా? వేలాది మందితో... సొంత ప్రభుత్వం మీదే దండెత్తే ప్లాన్‌లో ఆ శాసనసభ్యుడు ఉన్నారా? అసలు ఎవరాయన? ఆ రాజకీయ వ్యూహం ఏంటి? -
Jr NTR : ఎన్టీఆర్‌కు హ్యాండ్ ఇచ్చిన సెంటిమెంట్!
ఎన్టీఆర్‌కు సెంటిమెంట్ అనుకున్నది కూడా కలిసి రాలేదు. వార్ 2 టీజర్, ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా, బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ పఠాన్, జవాన్‌తో పోలిస్తే కొత్తగా అనిపించకపోయినా, ఒక్క విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు. సెంటిమెంట్‌తో హిట్ కొడతాడనుకుంటే, ఈసారి మాత్రం వర్కవుట్ కాలేదు. ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ వార్ 2 నిరాశపరిచింది. తారక్ హిందీలోకి అడుగుపెట్టాడన్న ఫ్యాన్స్ ఆనందంపై టీజర్ నీళ్లు చల్లింది. సాదాసీదా స్పై థ్రిల్లర్లాగే ఉన్నా, ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించడంతో,… -
Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను!
గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.…
తాజావార్తలు
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
-
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!