ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జక్కన్న చేసిన మ్యాజిక్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ దుమ్ము దులిపే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తోంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో రాజమౌళి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేశారు. ‘బాహుబలి’తో క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ స్మాష్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’…