ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హవా నడుస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆదిపురుష్’.. అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తున్నా.. మిక్స్‌డ్ టాక్ అని అంటున్నా.. జనం మాత్రం ఆదిపురుష్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఫస్ట్ డే 140 కోట్ల గ్రాస్ రాబట్టిన ఆదిపురుష్.. సెకండ్ డే 100 కోట్లు రాబట్టింది. దాంతో.. రోజుకి వంద కోట్లు రాబట్టగల రియల్ పాన్ ఇండియా హీరోగా.. రికార్డులు క్రియేట్…