Team India scared about World Cup 2023 Round Robin Format: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్దతి ప్రకారం.. ప్రతీ జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే గ్రూప్ స్టేజ్‌లో ఒక్కో జట్టు 9 మ్యాచ్‌లు…