సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకోవడం కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అందులో కొందరు సాహాసాలు చేస్తే మరికొందరు మాత్రం త్రిల్ పేరుతో పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.. వాళ్లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆకాశానికి, భూమికి మధ్య గాల్లో వేలాడుతూ లంచ్ చేస్తారు.. అందుకు సంబందించిన వీడియోనే…