Rohith Sharma Son Name Ahaan: ప్రస్తుత టీమిండియా వన్డే, టెస్టులలో నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మకు గత నెలలో వారసుడు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దింతో రోహిత్ కుటుంబం సంపూర్ణం అయింది. వీరిద్దరికీ మొదట కూతురు సమైరా ఉండగా.. నవంబర్ 15, 2024న కొడుకు జన్మించాడు. అయితే అప్పటినుంచి టీమిండియా క్రికెట్ అభిమానులు రోహిత్ కొడుకు పేరు తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ భార్య రితిక ఓ…