Rohit Sharma breaks MS Dhoni’s record in T20 Cricket: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు అత్యధిక విజయాలు (43) అందించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించడంతో రోహిత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్…