Captain Rohit Sharma surpassing Former India Skipper MS Dhoni: వెస్టిండీస్ పర్యటనలో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంటిరీ బాదాడు. 2 సిక్స్‌లు, 9 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఓపెనర్‌గా 27 టెస్టుల్లో 2000కు �