Home
Rodent Borne Virus
Rodent Borne Virus News
-
Hantavirus: హంటావైరస్‌పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
Hantavirus: హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకే వైరస్. ఎలుకల మూత్రం, మలం, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అవి ఆరిపోయి గాలిలో కలిసినప్పుడు వాటిని పీల్చడం వల్ల మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ రెండు రకాల తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తుంది. ఒకటి ఊపిరితిత్తులను ప్రభావితం చేసే హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (HPS), మరొకటి మూత్రపిండాలను ప్రభావితం చేసే హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (HFRS). అయితే, కోవిడ్-19తో పోలిస్తే హంటావైరస్… -
Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్‌లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
Hantavirus: ప్రపంచవ్యాప్తంగా మరోసారి వైరస్‌లపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కేసులు నమోదవడం చర్చనీయాంశమైంది. ఇద్దరు భారతీయ సిబ్బందితో పాటు పలువురు ప్రయాణికుల్లో ఈ వైరస్ లక్షణాలు గుర్తించినట్లు సమాచారం వెలువడడంతో, భారత్‌లో కూడా ప్రజల్లో భయం నెలకొంది. అయితే, ఈ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హంటావైరస్ అంటే ఏమిటి? హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకలు మరియు ఇతర చిన్న జంతువుల ద్వారా వ్యాపించే… -
Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
Hantavirus Alert: ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు అతలాకుతలం చేశాయి.. కరోనా.. ఆ తర్వాత అందులో వచ్చిన వేరియంట్ల భయం పూర్తిగా మర్చిపోక ముందే.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి వైరస్ భయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక క్రూయిజ్ షిప్లో ముగ్గురు మరణించిన ఘటనతో హంటా వైరస్ పై ఆందోళనలు పెరిగాయి. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలతో ప్రారంభమైనప్పటికీ, తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం సాధారణ…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..