రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.. అదిరిపోయే బీజీఎంలతో మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నారు. తన సినిమా కేరీర్ లో దాదాపు వందకుపైగా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు.ఇప్పటికీ బడా ప్రాజెక్ట్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు దేవిశ్రీ..సినిమాలతో పాటు మ్యూజిక్ ఈవెంట్స్ తో కూడా అదరగొడుతున్నాడు ఇటీవల విదేశాల్లో ఎక్కువగా పెర్ఫామెన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.…
‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్ (శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ” ‘రౌడీ బాయ్స్’ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. మా ఫ్యామిలీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో మంచి స్నేహశీలి ఉన్నాడు. ఒకసారి తన సర్కిల్ లోకి ఎవరైన వచ్చి దగ్గరైతే, ఇక వారి కోసం ఏమైనా చేస్తాడు బన్నీ! అతని స్నేహబృందం అందుకే రోజు రోజుకూ విస్తరిస్తూ ఉంటుంది. ఇక తన చిత్రాలకు పనిచేసే సాంకేతిక నిపుణులతో అల్లు అర్జున్ వ్యవహరించే తీరు సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. వాళ్ళకు నచ్చే, వాళ్ళు మెచ్చే గిఫ్ట్ లను ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్…