Jammu And Kashmir: భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పొతున్నారు. వరదలకు తోడు పిడుగులు పడి కూడా కొంతమంది చనిపోతున్నారు. ఇక వరదల కారణంగా కొండలపై ఉండే పెద్దపెద్ద బండరాళ్లు కిందకు పడుతున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీని కారణంగా జమ్మూ కశ్మీర్ లో నలుగురు ప్రాణాలు కోల్పొయారు. బనిహాల్ ప్రాంతంలోని షేర్…