నితిన్ హీరోగా వస్తున్న సినిమా రాబిన్ హుడ్. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అనేక మార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఈ నెల 28న వరల్డ్…