అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ పతాకపంపై జి. రాధిక తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్ మారుతి అతిథిగా హాజరై, ఫస్ట్ షాట్ కు క్లాప్ నిచ్చారు. కొత్త దర్శకుడు రామరాజు. జి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్ర కథను తెలుసుకొన్న దర్శకుడు మారుతి స్టోరీ చాలా క్రియేటివ్ గా బాగుందంటూ టీమ్ ని అభినందించారు. Read Also : వివాదాస్పదమైన కమెడియన్ ‘బూతు’ ట్వీట్…