Mother Teaching Her Children on Road Side: సోషల్ మీడియా వచ్చాక రకరకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా మంచైనా, చెడైనా వెంటనే తెలిసిపోతుంది. వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని చిరాకు తెప్పించేవి ఉంటే కొన్ని మాత్రం స్పూర్తిని నింపేవి ఉంటాయి. అటువంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మ బాధ్యతకు మారు పేరు. ఎన్ని పనులలో బిజీగా ఉన్నా పిల్లలే ఆమె ప్రపంచం. నిరంతరం పిల్ల గురించే…