Tragedy : పెద్ద శంకరంపేట్.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళుతూ ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట 161 జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది.. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన కురుమ లింగమయ్య 45. కురుమ సాయవ్వ 40 కుమారుడు సాయిలు 18 కూతురు మానస 8 ఒకే కుటుంబానికి చెందినవారు గుర్తుతెలియని వాహనం…