Mohammad Rizwan React on Haris Rauf Incident: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ అమెరికాలో ఓ అభిమానితో గొడవపడడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. టీ20 ప్రపంచకప్ 2024లో పాక్ పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. అమెరికాలో తన సతీమణితో కలిసి వెళ్తున్న రవూఫ్‌పై ఓ అభిమాని తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో ఆగ్రహించిన రవూఫ్.. ఆ అభిమాని మీదికి దూసుకెళ్లాడు. అభిమాని మీద దాడి చేయబోతున్న…