టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ధమాకా దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా మన్మధుడు ఫేమ్ అన్షు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. రాయాన్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సందీప్ కిషన్ నుండి వచ్చిన ఈ సినిమా మహాశివరాత్రి…